నవ జీవన్ శ్రీ పాలసీ : పొదుపు మరియు భీమా అందించే LIC కొత్త పాలసీ | LIC Nava Jeevan Sri Policy Details
నవ జీవన్ శ్రీ పాలసీ : ప్రముఖ దిగ్గజ ప్రభుత్వ భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వారు రెండు కొత్త బీమా పాలసీలను ప్రవేశపెట్టారు. యువతను ఆకర్షించుకునేలా ఉండే ఈ రెండు పాలసీలు పొదుపును మరియు బీమాను ఒకే చోట అందిస్తున్న నాన్ పార్టిసిపేటివ్ మరియు నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీలు. ప్రీమియం చెల్లించి పాలసీ కట్టే పాలసీదారుల లైఫ్ సర్కిల్ ఆధారంగా వారి యొక్క అవసరాల నిమిత్తం తీర్చే…
