LIC HFL Apprentice Notification 2025

LIC HFL Apprentice Notification 2025 | Qualification, Age, Syllabus, Apply Process, Selection Process

LIC HFL Apprentice Recruitment 2025 : ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) సంస్థ నందు డిగ్రీ అర్హతతో అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ గా పని చేసింది గాను నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ 192 అప్రెంటిస్ లను నియామకం చేయనుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఏ విధంగా…

Read More