
LIC AAO Notification 2025 | LIC AAO Qualification, Age, Salary, Selection Process Details
LIC AAO Notification 2025 in Telugu : ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సంస్థ నుండి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO – జనరలిస్ట్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 350 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల కాగా , ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి…