APTWREIS Notification 2025

APTWREIS Gurukulam Counsellor Jobs Notification 2025 | Latest Government Jobs in Andhrapradesh

APTWRIS Counsellor Notification 2025 : ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ( APTWREIS ) సంస్థ నుండి గురుకులాల్లో పనిచేసేందుకు గాను 28 కౌన్సిలర్ ఉద్యోగాలు భర్తీ కొరకు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ కాబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నందు పని చేయాల్సి వుంటుంది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకుగాను ఎవరు…

Read More