
నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు | Free Coaching
రాష్ట్రంలో గల యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు ఒక ప్రకటనలో వివరాలు తెలియచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 🔥 ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ :