
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై CM గారు కీలక ప్రకటన , ఆ తేది నుండే అమలు | Free bus journey to women | AP
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించే తేదీ గా ఆగస్టు 15 ను తెలిపింది. ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయడం రాష్ట్రానికి ఆర్థిక భారం అయినా సరే ఆగస్టు 15 నుండి కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు…