EMRS Notification 2025 | EMRS Jobs Qualification, Age , Salary, Apply Process, Syllabus, Selection Process
EMRS 7267 Vacancies Notification 2025 : భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పరిధిలో గల నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్స్ సంస్థ నుండి ఏకలవ్య మోడల్ స్కూల్స్ నందు పనిచేసేందుకు గాను టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ఏకలవ్య మోడల్ స్కూల్స్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ – 2025 ( ESSE – 2025 ) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్స్…
