EMRS Staff Nurse Notification 2025 | EMRS Female Staff Nurse Qualification, Age, Salary, Syllabus, Selection Process, Apply Online
EMRS Staff Nurse Vacancy 2025 : ది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సంస్థ నుండి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ( EMRS ) లో వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో భాగంగా మొత్తం 7267 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భాగంగా 550 ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా…
