
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో గల భారత్ డైనమిక్ లిమిటెడ్ , భానూర్ యూనిట్ నుండి ట్రేడ్ అప్రెంటిస్షిప్ కొరకు అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రాం కొరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల అయింది . భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ భారత ప్రభుత్వం డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోగల మినీ రత్న క్యాటగిరి 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ అప్రెంటిస్ ఉద్యోగాలు పొందేదుకు ఏ విధంగా దరఖాస్తు…