Asha Worker Jobs Recruitment in Andhrapradesh

పదో తరగతి అర్హతతో ఆశ వర్కర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | Asha Worker Jobs Recruitment 2025

ASHA Worker Jobs Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో గల పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు పట్టణ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లో పనిచేసేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి కలిగిన మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 04/09/2025 నడు ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు 13/09/2025 లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆఫ్లైన్ విధానం…

Read More