
ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సబార్డినేట్ సర్వీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) ఉద్యోగాల భర్తీ | APPSC Technical Assistant (Geophysics) Notification released
APPSC Technical Assistant (Geophysics) Notification 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జియో ఫిజిక్స్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ అన్నది ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లతో పోల్చినప్పుడు చాలా కొద్ది సార్లు మాత్రమే జరుగుతుంది. కావున సంబంధిత విద్యార్హత ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ వివరాలు…