
AP Work From Home Jobs : నిరుద్యోగులకు శుభవార్త ! ఈ సారి మరింత పక్కాగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే | మీ ఇంటి వద్దకే వస్తారు.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు వయస్సు గల వారి వివరాలలో చదువుకున్న వారి వివరాలను సేకరించింది. ఇప్పుడు ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ( AP Work From Home Jobs) చేసేందుకు ఇష్టపడతారో వారందరికీ మరొకసారి సర్వే చేయాలని నిర్ణయించింది…