
స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులు కోసం విద్యా శక్తి కార్యక్రమం ప్రారంభం | AP Vidya Shakti Program
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంచి కార్యక్రమం ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాల మరియు కళాశాల కోసం విద్యార్థులు కోసం విద్యా శక్తి అనే ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అభ్యాసన స్థాయిని పెంచనున్నారు. 🏹 నిరుద్యోగ భృతి పథకం అర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే – Click here 🔥 రాష్ట్రంలో విద్యా శక్తి కార్యక్రమం ప్రారంభం : వివిధ ప్రభుత్వ కొత్త పథకాల సమాచారం మీ మొబైల్…