
ఆగస్టు నెలలో QR కోడ్ తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ | AP New Smart Ration Cards | AP New Ration Cards
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు (AP New Ration Cards) పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. గతంలో తెలిపిన విధంగానే క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆగస్టు నెలలో రేషన్ కార్డులు పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. ఈ అంశానికి సంబంధించి సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి…