
74% Buses allocated for AP free bus travel scheme | AP Free Bus Scheme Latest News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (AP Free Bus Scheme). ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటూ ఈ పథకం అమలుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఈ పథకం యొక్క విధివిధానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…