
ఉచిత బస్ ప్రయాణానికి జీరో ఫేర్ టికెట్ ఇవ్వండి : ముఖ్యమంత్రి | AP Free Bus Scheme Details | AP Free Bus Zero fare ticket
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం (AP Free Bus Scheme) ఆగస్టు 15 నుండి అమలు కానున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం తో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని బస్ డిపో లలో కూడా ఉచిత బస్ ప్రయాణం కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తుంది. అలానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ…