
మెగా డీఎస్సీ ప్రాధమిక ” కీ ” విడుదల | AP DSC Priliminary key 2025 | Download AP DSC Response Sheet 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 06 నుండి పరీక్షలు నిర్వహించగా లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో మెగా డీఎస్సీ కీ ప్రాథమిక కీ విడుదల చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ (…