
దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభం | Deepam -2 Scheme Free Gas Cylinder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. ఇప్పటికే రెండు విడతల ద్వారా నగదు అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి మూడో విడత నాతో రాయితీ ఇవ్వనుంది. సిలిండర్ బుక్ చేసిన 48 గంటల లోగా నగదు జమ అవుతుందని అధికారులు తెలియజేశారు. అయితే ఈ పథకం ద్వారా నగదు రాయితీ లభించడం లేదని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో…