
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9344 మంది CRP ల నియామకాలు | AP CRP Jobs Recruitment 2025
AP CRP Jobs Notification 2025 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పరిశుభ్రత కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా గ్రామాలలో మరియు రాష్ట్రాలలో చెత్త సేకరణ చేస్తుంది. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరియు రాష్ట్రంలో అందరినీ భాగస్వామ్యం చేసేందుకు గాను స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలలో, కాలేజీ లలో , ఆసుపత్రులలో…