
AP AGRICET 2025 Notification | AP AGRICET 2025 Exam Date | AP AGRICET 2025 Application
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నందు గల ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అగ్రి సెట్ – 2025 (AP AGRICET 2025) నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అగ్రికల్చర్ విభాగంలో B.Sc డిగ్రీ చేయాలి అనుకున్న వారు AGRICET ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అగ్రిసెట్ పరీక్ష రాసేందుకు అర్హులు. AP AGRICET – 2025 నోటిఫికేషన్ యొక్క…