ఉచిత వసతి, ఉచిత భోజనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు | Ambedkar Study Circles Free Coaching Details
AP Government Free Coaching for Unemployed Candidate’s : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి , స్టైఫండ్ కూడా అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉచిత కోచింగ్ కొరకు దరఖాస్తు చేసుకొని , లబ్ధి పొందగలరు. ఈ ఉచిత కోచింగ్ ఈ ఉద్యోగాల…
