
ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డ్ | 60 సంవత్సరాల వయసు గల వారు అందరూ అర్హులే | గ్రామ , వార్డు సచివాలయాల ద్వారా జారీ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వయో వృద్ధుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డ్ లను అందిస్తున్న విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయం లలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ సర్వీసు పొందేందుకు 40/- రూపాయలు సర్వీస్ ఛార్జ్ విధించగా , ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ను పూర్తి ఉచితంగా (Senior Citizen Card – Free) అందిస్తుంది. దరఖాస్తు…