
ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం వర్తింపు | పోషకాలతో కూడిన సన్న బియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఈ విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడిలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ , కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో పోషకాలతో కూడిన భోజనాన్ని అందించేందుకు గాను నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పోషకాలతో కూడిన సన్న బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ✅ తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హులు జాబితా విడుదల – Click here ఇప్పటికే…