
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆగస్టులో పథకాల పండగ | కొత్త పెన్షన్లు పంపిణీ, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పథకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. ఈ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు , మహిళలకు , ఆటో డ్రైవర్లకు , వితంతువులకు మొదలగు వారికి ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలు తో పాటు ఆగస్టు 15 నాటికి P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు దత్తత తీసుకొని , వారికి కూడా సహాయం చేయనున్నారు. ఈ…