
ప్రతి నెలా 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన | AP Nirudyoga Bruthi Scheme Latest News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి పథకం అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నిరుద్యోగ భృతి పథకం ద్వారా అర్హత కలిగిన నిరుద్యోగులకు నెలకు 3,000/- రూపాయలు చొప్పున అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్…