మీ రేషన్ కార్డు స్టేటస్ ఇలా చూడండి | తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం అయిన రేషన్ కార్డుల పంపిణీ | ఈ డాక్యుమెంట్స్ తో రేషన్ కార్డుకు అప్లై చేయండి..
తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో రేషన్ కార్డులకు అప్లై చేసిన వారు రేషన్ కార్డు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపింది. మిగతా రేషన్ కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకుగాను ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి. రాష్ట్రంలో…
