
రేపే తల్లికి వందనం పథకం రెండవ విడత నిధులు జమ | లిస్టులో మీ పేరు ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 13 వ తేదీన తల్లికి వందనం పథకం అమలు చేసి , లబ్ధిదారుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బుకు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి వివిధ కారణాల వలన కొంత మంది అర్హత కలిగిన వారు కూడా అనర్హులు అయ్యి లబ్ది పొందేందుకు అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీవెన్స్ నమోదు కు అవకాశం కల్పించింది. గ్రీవెన్స్ నమోదు చేసుకున్న వారిలో అర్హత కలిగివున్న…