
ఉచిత బస్సు ప్రయాణం పథకం లేటెస్ట్ అప్డేట్ | ఈ ఐడి కార్డులు ఉంటే చాలు రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికి అయినా ఉచిత బస్ ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయబోతుంది ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా, ఎవరికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మహిళలకు కల్పించబోయే ఉచిత బస్ ప్రయాణం పథకం…