ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం | వీరికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక అంశాలను పరిగణించి , అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. అలానే విద్యా రంగానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకు వచ్చింది. మరియు విద్యా రంగంలో కూడా వివిధ సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు ప్రకటించారు….

Read More
ఆదరణ పథకం అర్హతలు, అప్లై విధానము, కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

రాష్ట్రంలో మరో కొత్త పథకం | ఆదరణ పథకం పునః ప్రారంభం | ఆదరణ 3.O | Aadharan Scheme Details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన వివిధ పథకాలు అమలు కొరకు కార్యాచరణ జరుగుతుండగా , ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే పథకాలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా వెనకబడిన తరగతుల వారి అందరికీ వర్తించే విధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఆదరణ పథకాన్ని మళ్లీ పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకాన్ని ఆదరణ 3.O అనే పేరుతో…

Read More