ఏపీ లో వీరికి ప్రతి నెలా 3000/- రూపాయలు నిరుద్యోగ భృతి | మంత్రి కీలక ప్రకటన
నిరుద్యోగ భృతి పథకం తాజా సమాచారం : ప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను క్రమంగా అమలు చేస్తూ వస్తుంది. అలానే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా లేని ఇతర పథకాలను కూడా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని తెలియచేస్తున్నారు. అలానే మరో మంచి పథకాన్ని ప్రారంభించనున్నట్లు దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు తెలియచేసారు. ✅ Join Our Telegram…
