Hari Krishna

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయి

Good News ! అన్నదాత సుఖీభవ నిధులు ఆగస్ట్ 2 & 3 తేదీల్లో జమ | Annadata Sukhibhava funds release date

రైతులకు శుభవార్త ! రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సొంత భూమి కలిగిన రైతులకు మరియు కౌలు రైతులకు కూడా లబ్ది చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు తేదీ ను ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ” సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొని , ఈ…

Read More
ఆధార్ కార్డు

ఇక శిశువులకు ఆధార్ కార్డు పొందడం మరింత సులువు | UIDAI నుండి కీలక ప్రకటన

యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఇటీవల ఆధార్ కార్డు లకు , ఆధార్ సేవలకు సంబంధించి పలు అప్డేట్ లను జారీ చేస్తుంది. కొత్త గా పొందే ఆధార్ కార్డులకు అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? ఆధార్ కార్డు లో గోప్యతా ప్రమాణాల దృష్ట్యా డేట్ ఆఫ్ బర్త్ ను పూర్తిగా ఇక నుండి ఇవ్వకపోవడం వంటి పలు నిర్ణయాలను ఇప్పటికే ప్రకటించిన UIDAI సంస్థ ఇప్పుడు బాల ఆధార్ ను…

Read More
నమో డ్రోన్ దీదీ పథకం అప్లై విధానం

Good News ! నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు 80 శాతం సబ్సిడీ తో డ్రోన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం

నమో డ్రోన్ దీదీ పథకం : రాష్ట్ర ప్రభుత్వం మహిళలు సంక్షేమానికి , మహిళా సాధికారతకు కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండగా…ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 80 శాతం సబ్సిడీ తో మహిళలకు డ్రోన్లు అందించనున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ఇప్పటికే మొదలు అవ్వగా, మరికొద్ది రోజులలో స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకు డ్రోన్లు పంపిణీ జరగనుంది. ఈ అంశానికి సంబంధించి మరింత…

Read More
తల్లికి వందనం పథకం స్టేటస్

తల్లికి వందనం పథకం పై కీలక అప్డేట్ | వీరికి 20 రోజుల్లో 3.93 లక్షల మందికి నగదు జమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కి సంబంధించి కీలక ప్రకటన తెలిపింది. జూన్ 12వ తేదీన అమలుచేసిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు అప్డేట్ లు ఇస్తూ వస్తుంది. జాన్ 12వ తేదీన మొదటి విడత జాబితా విడుదల చేసి లబ్ధిదారులకు నగదు జమ చేయగా ఆ తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి చదువుతున్న వారికి రెండవ విడత క్రింద నగదు జమ చేసింది. వీరితో…

Read More
NTR Bharosha Pension Status

వీరికి ఆగస్టు నుండి పెన్షన్ మంజూరు | కొత్తగా 1,09,155 మందికి లబ్ది | NTR Bharosha New Pensions | NTR Bharosha Pension

NTR Bharosha Pension : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఆగస్టు 1న పంపిణీ కొరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్స్ అవ్వగా వారికి కొత్తగా చేరిన సచివాలయం లో పెన్షన్లు పంపిణీ చేసేందుకు లాగిన్లు క్రియేట్ చేయబడ్డాయి. ఎప్పటిలానే ఈ నెల కూడా పెన్షన్ దారుల ఇంటి…

Read More
ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు ప్రయాణం పథకం

ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు ప్రయాణం పథకం మార్గదర్శకాలు మరో మూడు రోజులలో ! ఆటో డ్రైవర్ ల కోసం మరో పథకం

రాష్ట్రంలో మరికొద్ది రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఉచిత బస్ ప్రయాణం అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలెక్ట్రిక్ బస్ లను కొనుగోలు చేసింది. అలానే కొత్తగా జీరో ఫేర్ టికెట్ అనే విధానాన్ని తీసుకువస్తుంది. అలానే ఈ పథకం అమలు కి సంబంధించి మార్గదర్శకాలు మరో మూడు రోజులలో విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా శాఖా…

Read More
PMEGP Loan Apply

ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) ద్వారా 25 లక్షల రుణం మంజూరు

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) ద్వారా స్వయం ఉపాధి పొందాలి అనుకుంటున్న యువతకు మంచి అవకాశాన్ని కల్పించింది. అతి తక్కువ వడ్డీ రేటు తో రుణాన్ని కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాన్ని ఇస్తుంది. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP) యొక్క సమగ్ర సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ✅ మహిళలకు నెలకు 1,500/- పథకం లేటెస్ట్ అప్డేట్ – Click here 🔥 PMEGP అనగా…

Read More
ఆడబిడ్డ నిధి పథకం వివరాలు

Good News ! ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ప్రకటన చేసిన మంత్రి గారు | Andhrapradesh Aadabidda Nidhi Scheme Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని , ఆడబిడ్డ నిధి పథకం కూడా అతి త్వరలో అమలు చేస్తామని, ఇందు కొరకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలియచేసారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం దుర్వేసి లో ” సుపరిపాలన తొలి అడుగు ” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు వివిధ అంశాల పై మాట్లాడారు. 🏹 ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు…

Read More
AP Free Gas Cylinder Status Check

దీపం పథకం రెండో సిలిండర్ నగదు జమ | AP Free Gas Subsidy Status Check | AP Free Gas Cylinder Status

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం దీపం – 2 ఈ పథకం ను రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అమలు చేస్తుంది. ప్రతీ సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ పథకం ద్వారా రెండవ సిలిండర్ ఉచితంగా పొందేందుకు ఈ నెలాఖరు తో గడువు ముగియనుంది. ✅ ఇలాంటి వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ వాట్సాప్ కి మేము…

Read More
UIDAI Latest Guidelines

స్కూల్ మరియు కాలేజ్ లలో ఆధార్ సేవలు | UIDAI Latest Guidelines

యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఆధార్ సర్వీసులులలో భాగంగా ఇటీవల వివిధ మార్పులు తీసుకువస్తుంది. కొత్తగా నమోదు అయ్యే ఆధార్ కార్డు లలో గోప్యతా దృశ్యా పుట్టిన తేదీ ఇక నుండి కనిపించదు అని , ఆధార్ వివరాలలో తండ్రి పేరు / భర్త పేరును తొలగించడం జరిగింది అని తెలిపింది. అలానే 5 సంవత్సరాలు దాటి ఆధార్ అప్డేట్ చేయని వారు మరియు 15 సంవత్సరాలు దాటిన వారి ఆధార్…

Read More