Hari Krishna

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం

ఉచిత బస్సు ప్రయాణం పథకం లేటెస్ట్ అప్డేట్ | ఈ ఐడి కార్డులు ఉంటే చాలు రాష్ట్రంలో ఎక్కడ నుండి ఎక్కడికి అయినా ఉచిత బస్ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయబోతుంది ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే దిశగా, ఎవరికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మహిళలకు కల్పించబోయే ఉచిత బస్ ప్రయాణం పథకం…

Read More
AP New Smart Ration Card Download Process

ఆగస్టు 25 నుండి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ | AP New Ration Cards | AP New Smart Ration Card Download

AP New Smart Ration Cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కొరకు కీలక అప్డేట్ తెలియజేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పై అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విధంగా 🏧 కార్డ్ సైజ్ డిజిటల్ కార్డులు (ATM Card Size Digital Ration Cards) పంపిణీ చేయనుంది. ఈ అంశానికి…

Read More
ఆంధ్రప్రదేశ్ ఉచిత విద్యుత్ పథకం

వీరికి ఉచిత విద్యుత్ పథకం ఆగస్టు 7వ తేదీ నుండి అమలు | Andhrapradesh Free electricity Scheme

చేనేత కుటుంబాల ఇళ్లకు మరియు పవర్ లూమ్స్ కు ఉచిత విద్యుత్ : రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల వారిని సంక్షేమ వైపు నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాల అమలతో పాటుగా వివిధ విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చేనేతకారులకు లబ్ధి చేకూరే విధంగా చేనేతకారుల సంక్షేమం కొరకు చేనేత దినోత్సవం అయిన ఆగస్టు 7వ తేదీ నుండి చేనేత కుటుంబాల…

Read More
AP Free Bus travel Scheme Details

74% Buses allocated for AP free bus travel scheme | AP Free Bus Scheme Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ఆర్టిసి బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (AP Free Bus Scheme). ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటూ ఈ పథకం అమలుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఈ పథకం యొక్క విధివిధానాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

Read More

రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి ఉచితంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా కుల దృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను గతంలో రెవెన్యూ శాఖ సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారుల ఆదేశించారు. ఇందులో భాగంగా మరికొద్ది రోజుల్లో కుల దృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే చేయించనుంది. ఈ కుల దృవీకరణ పత్రాలు సర్వే ద్వారా విద్యార్థులకు, వివిధ సంక్షేమ…

Read More
AP Police Constable Results 2025

AP Police Constable Mains Exam Results 2025 | Andhra Pradesh Police Constable Cut Off Mark’s

AP Police Constable Mains Exam Results Date : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల మెయిన్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ! రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షల యొక్క ఫలితాలను (రేపు విడుదల చేయనున్నారు. ✅ Join Our What’sApp Group – Click here 🔥 పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు రేపే విడుదల (AP Police Constable Mains Results 2025) : ✅ Official…

Read More
నిరుద్యోగ భృతి అమలు తేది

నిరుద్యోగ భృతి అమలు ఎప్పటినుండో తెలుసా ? | డిగ్రీ పూర్తయి రెండేళ్లు అయిన వారికి నిరుద్యోగ భృతి

నిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న నిరుద్యోగ భృతి పథకం అమలు పై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో గరిష్ఠంగా పథకాలు అమలు కాగా మరికొద్ది రోజులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అమలు అవ్వనుంది. అదే విధంగా నిరుద్యోగులు ఎంత గానో ఎదురు చూస్తున్న నిరుద్యోగ భృతి పథకం కూడా అమలు చేయనున్నారు. ఈ…

Read More
ఆగస్టులో నూతన పెన్షన్లు, అన్నదాత సుఖీభవ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు అమలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆగస్టులో పథకాల పండగ | కొత్త పెన్షన్లు పంపిణీ, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం పథకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయి. ఈ సంక్షేమ పథకాల ద్వారా రైతులకు , మహిళలకు , ఆటో డ్రైవర్లకు , వితంతువులకు మొదలగు వారికి ఆగస్టు నెలలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలు తో పాటు ఆగస్టు 15 నాటికి P4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలు దత్తత తీసుకొని , వారికి కూడా సహాయం చేయనున్నారు. ఈ…

Read More
అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు పడతాయి

Good News ! అన్నదాత సుఖీభవ నిధులు ఆగస్ట్ 2 & 3 తేదీల్లో జమ | Annadata Sukhibhava funds release date

రైతులకు శుభవార్త ! రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సొంత భూమి కలిగిన రైతులకు మరియు కౌలు రైతులకు కూడా లబ్ది చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు తేదీ ను ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ” సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొని , ఈ…

Read More
ఆధార్ కార్డు

ఇక శిశువులకు ఆధార్ కార్డు పొందడం మరింత సులువు | UIDAI నుండి కీలక ప్రకటన

యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) సంస్థ ఇటీవల ఆధార్ కార్డు లకు , ఆధార్ సేవలకు సంబంధించి పలు అప్డేట్ లను జారీ చేస్తుంది. కొత్త గా పొందే ఆధార్ కార్డులకు అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి ? ఆధార్ కార్డు లో గోప్యతా ప్రమాణాల దృష్ట్యా డేట్ ఆఫ్ బర్త్ ను పూర్తిగా ఇక నుండి ఇవ్వకపోవడం వంటి పలు నిర్ణయాలను ఇప్పటికే ప్రకటించిన UIDAI సంస్థ ఇప్పుడు బాల ఆధార్ ను…

Read More