Hari Krishna

SEEDAP Jobs

Good News ! సీడాప్ లో ఉద్యోగాలు భర్తీ | SEEDAP District Manager Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పరిధిలో గల సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SEEDAP) సంస్థ నుండి జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అంతకుమించి పై చదువులు చదివిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పోస్ట్ చొప్పున రిక్రూట్ చేస్తారు….

Read More
దీపం-2 పథకం

దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభం | Deepam -2 Scheme Free Gas Cylinder

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దీపం – 2 మూడవ విడత సిలిండర్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనది. ఇప్పటికే రెండు విడతల ద్వారా నగదు అందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి మూడో విడత నాతో రాయితీ ఇవ్వనుంది. సిలిండర్ బుక్ చేసిన 48 గంటల లోగా నగదు జమ అవుతుందని అధికారులు తెలియజేశారు. అయితే ఈ పథకం ద్వారా నగదు రాయితీ లభించడం లేదని చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో…

Read More
భూమి లేని రైతులకు అన్నదాత సుఖీభవ

భూమి లేని రైతులకు అన్నదాత సుఖీభవ | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు రెండవ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో మొత్తం 7000 రూపాయలను లబ్ధిదారులు ఖాతాలలో జమ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని కౌలు రైతులకు కూడా శుభవార్త తెలియజేసింది. వీరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ది చేకూర్చుతామని తెలిపింది. వీరికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 20,000/- రూపాయలను అందిస్తుంది. 🔥 కౌలు…

Read More

స్త్రీ శక్తి పథకం అమలు – మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కోసం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీ శక్తి పథకం ప్రారంభం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్న విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ను రాష్ట్ర ప్రభుత్వం ” స్త్రీ శక్తి ” అనే పథకం పేరుతో అమలు చేయనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు అప్డేట్లు ఇస్తూ ఉంది. మరికొద్ది…

Read More
సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లికేషన్

ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డ్ | 60 సంవత్సరాల వయసు గల వారు అందరూ అర్హులే | గ్రామ , వార్డు సచివాలయాల ద్వారా జారీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వయో వృద్ధుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డ్ లను అందిస్తున్న విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయం లలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఈ సర్వీసు పొందేందుకు 40/- రూపాయలు సర్వీస్ ఛార్జ్ విధించగా , ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ ను పూర్తి ఉచితంగా (Senior Citizen Card – Free) అందిస్తుంది. దరఖాస్తు…

Read More
AP Mega DSC Results Latest News

AP Mega DSC Results 2025 | AP DSC Results 2025 Date

AP Mega DSC Results 2025 Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్లో భాగంగా 16 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఎప్పటికీ మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన డీఎస్సీ బోర్డు వారు, ఇటీవలే ఫైనల్ కీ కూడా విడుదల చేశారు. ఆగస్టు 15 వ తేదీ లోగా తుది ఫలితాలను విడుదల చేసి ,…

Read More
AP Thank you CM Sir Survey

రాష్ర్టంలో Thank you CM sir Survey – వివరాలు ఇవే | Check Thalliki vandhanam credited bank account number | Thankyou CM sir

Thank you CM sir Survey Details : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ను జూలై 12 వ తేదీ నుండి అమలు చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ఒక్కొక్క విద్యార్థికి 13,000/- రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం తల్లి యొక్క ఆధార్ కి లింక్ కాబడిన అకౌంట్ కి జమ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ చెక్ చేసుకొనేందుకు గాను ఇచ్చిన ఆప్షన్ లలో…

Read More
AP Work From Home Survey Details

AP Work From Home Jobs : నిరుద్యోగులకు శుభవార్త ! ఈ సారి మరింత పక్కాగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే | మీ ఇంటి వద్దకే వస్తారు.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలలోపు వయస్సు గల వారి వివరాలలో చదువుకున్న వారి వివరాలను సేకరించింది. ఇప్పుడు ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ( AP Work From Home Jobs) చేసేందుకు ఇష్టపడతారో వారందరికీ మరొకసారి సర్వే చేయాలని నిర్ణయించింది…

Read More
అన్నదాత సుఖీభవ స్టేటస్

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం డబ్బులు రైతులు ఖాతాల్లో 7000/-రూపాయలు జమ | అన్నదాత సుఖీభవ | పీఎం కిసాన్

సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్రంలో గల 46.86 లక్షల మంది రైతుల ఖాతాలలో 3174.43 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. అన్నదాతల కుటుంబాలలో ఆనందమే కూటమి ప్రభుత్వానికి ఆశీర్వచనం అని భావిస్తూ ఈ పథకాన్ని ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో లాంచ్ చేయబోతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులందరికీ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు అన్న…

Read More
APPSC లేటెస్ట్ న్యూస్

APPSC పరీక్షల్లో కీలక సంస్కరణలు | ప్రభుత్వ ఆమోదం

APPSC స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ ఉండదా? ఒకే ఎగ్జామ్ తో రిక్రూట్మెంట్ నిర్వహిస్తారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన G.O Ms no:72 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలక సంబంధించి కీలక అంశంగా తెలుస్తుంది. ఈ జీవో ఆధారంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకనుండి స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే ఉద్యోగాల భర్తీ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఇకనుండి ఫిలిమ్స్ మెయిన్స్ అంటూ రెండు పరీక్షలు లేకుండా…

Read More