
NMMS Scholarship Apply Online 2025 | NMMS Scholarship Eligibility
NMMS Scholarship 2025-26 : ప్రభుత్వ పాఠశాలలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) కొరకు 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్ర ప్రభుత్వం విద్యా శాఖ ఆధ్వర్యం లో 2008 విద్యా సంవత్సరం నుండి ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కాలర్షిప్ నకు ఎంపిక అయిన వారికి 9…