
DDA Recruitment 2025 | Delhi Development Authority Recruitment 2025
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ( DDA ) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 26 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాలలో కలిపి మొత్తం 1732 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా MTS , మాలి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టంట్ , స్టెనోగ్రాఫర్ , సర్వేయర్ , సెక్షనల్ ఆఫీసర్ వంటి వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ…