Hari Krishna

ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు | Free Coaching

రాష్ట్రంలో గల యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోటీ పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు ఒక ప్రకటనలో వివరాలు తెలియచేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 🔥 ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచిత శిక్షణ :

Read More
అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్

అన్నదాత సుఖీభవ పథకం కొరకు రైతులకు చివరి అవకాశం | జూలై 23 లోపు ఇలా చేయండి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కి సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకం కి ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలలో గల వ్యవసాయ సహాయకుని గ్రీవెన్స్ నిమిత్తం సంప్రదించాలి అని తెలిపిన విషయం తెలిసిందే. అయితే గ్రీవెన్స్ నమోదు చేసేందుకు గాను గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు….

Read More
AP NTR Bharosha Spouse Pensions

ఏపీ లో NTR భరోసా స్పౌజ్ పెన్షన్లులకు దరఖాస్తులు ఆహ్వానం | AP NTR Bharosha Pensions | AP NTR Bharosha Spouse Pensions

AP NTR Bharosha Spouse Pensions : రాష్ట్ర ప్రభుత్వం NTR భరోసా పెన్షన్ పథకం ద్వారా ఇంటి వద్ద కే పెన్షన్ పంపిణీ వేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఎటువంటి అవాంతరాలు లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అలానే రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన పెన్షన్ దారుల భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు గాను కొత్తగా స్పౌజ్ ఆప్షన్ ద్వారా వితంతు పెన్షన్లు మంజూరు చేయాలి అని అధికారిక సర్క్యులర్ ఇచ్చి , స్పౌజ్ పెన్షన్…

Read More
HDFC Parivartan Scholarship 2025-26

HDFC Parivartan Scholarship 2025-26 | HDFC Parivartan ECSS Scholarship 2025-26

HDFC Parivartan Scholarship 2025-26 : ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) సంస్థ విద్యా రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు నిరుద్యోగ విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు గాను పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ను తీసుకు వచ్చింది. ఈ ప్రోగ్రాం ద్వారా 75,000/- రూపాయలు వరకు అందించనున్నారు. ఈ ప్రోగ్రాం కి సంబంధించి పూర్తి వివరాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 🏹…

Read More
ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం

ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం | రైతుల కోసం 36 ప్రభుత్వ పథకాలు విలీనం చేసి కొత్త పథకం అమలు

వ్యవసాయ రంగ అభివృధి కొరకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. కేంద్రంలో గల 11 మంత్రిత్వ శాఖల్లో అమలు లో ఉన్న 36 పథకాలను ఇంటిగ్రేటెడ్ చేసి, ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకాన్ని ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకం గా అమలు చేయనున్నారు. ఈ పథకం యొక్క మరింత సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు….

Read More
Free Coaching

నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ , స్టైఫండ్ కూడా ఇస్తారు | Free Coaching For Unemployed Candidate’s

నిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్రంలో గల నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ (Free Coaching) ఇచ్చి, 5,000/- రూపాయలు స్టైఫండ్ ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల బీసీ స్టడీ సర్కిల్స్ నుండి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన జారీ చేశారు. అలానే రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ నిర్వాహకులు కూడా అధికారిక ఉచిత కోచింగ్ కొరకు…

Read More
ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ పై కీలక ప్రకటన చేసిన UIDAI | UIDAI Latest Guidelines

యూనిక్ ఐడెంటిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) చిన్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇటీవల ఈ సంస్థ ఆధార్ కి సంబంధించి పలు అప్డేట్స్ ను తెలియచేసింది. ఇందులో భాగంగా గోప్యతా దృశ్యా పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక నుండి ఆధార్ లో చూపించబోదు అని, కానీ డేటాబేస్ లో స్టోర్ చేయబడి ఉంటుంది అని తెలిపారు. అలానే ఆధార్ సర్వీస్ లకు సంబంధించి…

Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం | వీరికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక అంశాలను పరిగణించి , అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. అలానే విద్యా రంగానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకు వచ్చింది. మరియు విద్యా రంగంలో కూడా వివిధ సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు ప్రకటించారు….

Read More
తెలంగాణ రేషన్ కార్డు స్టేటస్ లింక్

మీ రేషన్ కార్డు స్టేటస్ ఇలా చూడండి | తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం అయిన రేషన్ కార్డుల పంపిణీ | ఈ డాక్యుమెంట్స్ తో రేషన్ కార్డుకు అప్లై చేయండి..

తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో రేషన్ కార్డులకు అప్లై చేసిన వారు రేషన్ కార్డు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపింది. మిగతా రేషన్ కార్డులు కూడా వీలైనంత త్వరగా పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకుగాను ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డ్ అనేది తప్పనిసరి. రాష్ట్రంలో…

Read More
NTR భరోసా కొత్త పెన్షన్లు

రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ల పథకం ద్వారా 5 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్న ప్రభుత్వం | NTR Bharosha Pensions

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NTR భరోసా పెన్షన్ల పథకంలో భాగంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారా ? అనధికారిక వర్గాల నుండి అవుననే సమాధానం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం కొత్తగా 5 లక్షల పెన్షన్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం కాలం పూర్తి అవ్వడం తో రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన – తొలి అడుగు అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో ప్రజల నుండి పెన్షన్ల విషయమే అధికంగా వినతులు వస్తుండడం తో…

Read More