ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం దీపం – 2 ఈ పథకం ను రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి అమలు చేస్తుంది. ప్రతీ సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నారు.
ఈ పథకం ద్వారా రెండవ సిలిండర్ ఉచితంగా పొందేందుకు ఈ నెలాఖరు తో గడువు ముగియనుంది.
✅ ఇలాంటి వివిధ ప్రభుత్వ పథకాలు సమాచారం మీ వాట్సాప్ కి మేము పంపిస్తాం.. దీనికోసం మీరు క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి..
🔥 దీపం – 2 పథకం అమలు ఇలా (AP Free Gas Cylinder) :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా దీపం – 2 పథకాన్ని దీపావళి నుండి అమలు చేశారు.
- ఈ పథకం ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్ లు ఉచితంగా అందిస్తున్నారు.
- తొలి విడత లో మొదటి గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొరకు నవంబర్ నుండి మార్చి వరకు అవకాశం కల్పించగా , రెండవ విడత ఏప్రిల్ నెల నుండి జూలై నెల చివరి వరకు అవకాశం ఉంటుంది.
- ఈ పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసి , సిలిండర్ విడుదల చేసిన 48 గంటల లోగా సబ్సిడీ అమౌంట్ జమ అవుతుంది.
✅ ఈ స్కాలర్షిప్ కి అప్లై చేస్తే 20,000/- ఇస్తారు – Click here
🔥ఇంకా రెండవ సిలిండర్ బుక్ చేయని వారు త్వరగా బుక్ చేసుకోండి (Book Your AP Free Gas Cylinder :
- దీపం పథకం రెండవ విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేయని వారు వీలనంత త్వరగా ఈ నెలాఖరు లోగా బుక్ చేసుకోవాలి.
- జూలై 31 లోగా బుకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి రెండవ విడత రాయితీ విడుదల అవుతుంది.
- జూలై 31 తర్వాత సిలిండర్ బుక్ చేసినట్లు అయితే వారికి 3 వ విడత క్రింద నమోదు అయి , 2 వ విడత డబ్బులు జమ కావు.
- కావున అర్హత గల లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా ఈ అంశాన్ని పరిగణ లోకి తీసుకోగలరు.
🔥 దీపం పథకం నగదు పొందని వారు ఈ విధంగా చేయండి (AP Free Gas Cylinder) :
- రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకం గా అమలు చేస్తున్నప్పటికీ చాలా మంది కి నగదు జమ కావడం లేదు అనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.
- అయితే ఈ అంశాలను పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను పథకం అమలు చేసినప్పుడే తీసుకొని వచ్చింది.
- దీపం పథకం లో సమస్యలు ఉన్నా వారు 1967 నెంబర్ కి ఫోన్ చేసి వారి సమస్యను తెలియచేయాలి , గ్యాస్ ఏజెన్సీ వారు ను కూడా సంప్రదించవచ్చు.
- EKYC నమోదు మరియు బ్యాంక్ అకౌంట్ కి NPCI లింకింగ్ జరిగిందో లేదో కూడా పరిశీలించుకోవాలి.
✅ Check Your Status – Click here