సదరం స్లాట్ బుకింగ్ కి అవకాశం ఇచ్చిన రాష్ర్ట ప్రభుత్వం | SADARAM Slot Booking Process in Andhrapradesh

SADARAM Slot Booking Process

రాష్ట్రం లో గల దివ్యాంగులు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియచేసింది. ప్రభుత్వ ఆసుపత్రులలో సదరం ద్వారా వెరిఫికేషన్ చేసుకొని , సదరం సర్టిఫికెట్ పొందేందుకు గాను (SADARAM Slot Booking) నెల 5 వ తేదీ నుండి అవకాశం కల్పించనుంది.

🔥సదరం స్లాట్ బుకింగ్ కొరకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం : (SADARAM Slot Booking)

  • రాష్ట్రం లో సదరం సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం సదరం స్లాట్ బుకింగ్ కి అవకాశం కల్పించింది.
  • ఈ నెల జూలై 05 నుండి దగ్గరలో గల మీసేవ కేంద్రాలు మరియు గ్రామ, వార్డు సచివాలయం లలో సదరం స్లాట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జూలై , ఆగస్టు , సెప్టెంబర్ నెలలకు సంబంధించి వైద్య శాఖ స్క్రీనింగ్ నిర్వహించనుంది.
  • వైకల్య ధ్రువీకరణ పత్రం పొందాల్సిన వారు వీలైనంత త్వరగా స్లాట్ బుకింగ్ చేసుకోగలరు.

🔥సదరం స్లాట్ బుకింగ్ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? : How to apply for SADARAM slot booking?

  • సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు ఆధార్ మరియు ఆధార్ లింక్ కాబడిన ఫోన్ తీసుకొని మీసేవ కేంద్రాలకు మరియు సచివాలయం కు సంప్రదించాలి.
  • అక్కడ మీకు ఉన్న వైకల్యం ఆధారంగా స్లాట్ బుక్ చేస్తారు.
  • సదరం వెరిఫికేషన్ కొరకు ఏ తేదీ న మీరు హాస్పిటల్ కి వెళ్ళాలి అనేది రిసెప్ట్ లో ప్రస్తావించి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!