స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థులు కోసం విద్యా శక్తి కార్యక్రమం ప్రారంభం | AP Vidya Shakti Program

విద్యా శక్తి కార్యక్రమం వివరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంచి కార్యక్రమం ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పాఠశాల మరియు కళాశాల కోసం విద్యార్థులు కోసం విద్యా శక్తి అనే ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అభ్యాసన స్థాయిని పెంచనున్నారు.

🏹 నిరుద్యోగ భృతి పథకం అర్హతలు మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ఇవే – Click here

🔥 రాష్ట్రంలో విద్యా శక్తి కార్యక్రమం ప్రారంభం :

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శక్తి అనే ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • విద్యా శక్తి కార్యక్రమం ద్వారా రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్థులకు అదనపు బోధన అందించనున్నారు
  • . ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు గణితం, సైన్స్, మరియు ఆంగ్లంలో అదనపు కోచింగ్ ఇవ్వబడుతుంది.
  • ✳️ప్రారంభం* :ఈ కార్యక్రమం జూన్ 25, 2025 న ప్రారంభించబడింది.
  • *✳️సహకారం* : ఈ కార్యక్రమం IIT-మద్రాస్ ప్రావర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేస్తుంది.

Join Our What’s App Group – Click here

🔥 విద్యా శక్తి కార్యక్రమం లక్ష్యం :

  • చదువులో వెనుకబడిన విద్యార్థుల పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమంను ప్రారంభించనున్నారు.

🔥విద్యా శక్తి కార్యక్రమం ఎవరి కొరకు ? :

  • విద్యా శక్తి కార్యక్రమం అనేది రాష్ట్రంలో గల ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లోని 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు వర్తిస్తుంది.

🔥విద్యా శక్తి కార్యక్రమం ను ఏ విధంగా అమలు చేస్తారు ? :

  • ఈ కార్యక్రమం అమలు కొరకు స్కూల్ మరియు కాలేజీ లలో అదనపు సమయం కేటాయిస్తారు.
  • పాఠశాల సమయం తర్వాత, విద్యార్థులకు గణితం, సైన్స్ మరియు ఆంగ్లంలో అదనపు కోచింగ్ అందించబడుతుంది. దీనికోసం సాంకేతికత మరియు వినూత్న బోధనా పద్ధతులు ఉపయోగిస్తారు.

🔥విద్యా శక్తి ఎప్పుడు ప్రారంభించారు ?

  • విద్యా శక్తి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 25 , 2025 నుండి ప్రారంభించింది.
  • ఈ విద్యా శక్తి కార్యక్రమం కి మద్రాస్ ఐఐటీ వారు సాంకేతిక సహకారం అందిస్తున్నారు.
  • ఐఐటీ మద్రాస్ ప్రావర్థిక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి పని చేయనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!