అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి | Annadhata Sukhibava Status | Annadhata Sukhibava Scheme Details

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో అన్నదాత సుఖీభవ పథకం అమలు కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.

గ్రామ సచివాలయంలో గల రైతు సేవా కేంద్రం వద్ద గల సిబ్బంది అన్నదాత సుఖీభవ పథకం కొరకు రైతులను రిజిస్టర్ చేసి ఉన్నారు.

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ ( Annadhata Sukhibava ) :

అయితే ఈ పథకానికి సంబంధించి Application Status తెలుసుకొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ లో అవకాశం కల్పించింది.

ప్రజలు అన్నదాత సుఖీభవ పథకం యొక్క స్టేటస్ ను ఏ విధంగా తెలుసుకోవాలి అనే అంశాన్ని ఈ ఆర్టికల్ లో తెలియచేయడం జరిగింది.

🔥 మరికొద్ది రోజులలో అన్నదాత సుఖీభవ పథకం అమలు :

  • రాష్ట్రంలో రైతుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం అయిన పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది.
  • ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ప్రతిరోజు ఇలాంటి పథకాలు వివరాలు మీ మొబైల్ లోకి రావాలి అంటే మా వాట్సాప్ గ్రూప్ లో ఉచితంగా వెంటనే జాయిన్ అయిపోండి.

  • ఈ పథకం ద్వారా పీఎం కిసాన్ తో సంయుక్తంగా 20,000 రూపాయలు రైతులకు లబ్ది చేకూరనుంది.
  • గతంలో ఉన్న కనీస భూ పరిమితి ను కూడా తొలగించి , ప్రస్తుతం రైతుల తో పాటు , కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేస్తున్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా ? అయితే ఇలా చేయండి – Click here

🔥అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ తెలుసుకోండి ఇలా ? :

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ | Annadhata Sukhibava Scheme Status
  • రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం యొక్క దరఖాస్తు స్టేటస్ (Annadhata Sukhibava Scheme Application status) ను తెలుసుకొనేందుకు గాను అవకాశం కల్పించింది.
  • ముందుగా అధికారిక వెబ్సైట్ అయిన అన్నదాత సుఖీభవ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.
  • వెబ్సైట్ లో Check status అనే లింక్ పై క్లిక్ చేస్తే.. వెబ్సైట్ Redirect అయ్యి అప్లికేషన్ స్టేటస్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ లబ్ధిదారుల యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , క్యాచ్ ఎంటర్ చేయాలి.
  • పై డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే లబ్ధిదారుని పేరు , ఖాతా నెంబర్ , అప్లికేషన్ వెరిఫై అయ్యింది, లేనిది వంటి వివరాలు చూపిస్తాయి.
  • లబ్ది దారులు పై విధంగా చెక్ చేసుకొని, దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

👉 Click here to check annadatha sukhibhava Status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!