Work From Home jobs in Telugu | recruit CRM Work From Home jobs | Latest Work From Home jobs for Freshers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశంలో ప్రముఖ టెక్ సంస్థ అయిన recruit CRM నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే పూర్తిగా ఇంటి నుండి పని చేసే అవకాశం పొందవచ్చు.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ”  INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రిక్రూట్మెంట్ దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన recruit CRM నుండి విడుదలైంది . 

ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించి జీతంతో పాటు ఇన్సెంటివ్ లు కూడా ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ కూడా ఇస్తారు 

ప్రస్తుతం ఈ సంస్థ వారు కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్స్. అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 కంపెనీ పేరు : recruit CRM 

🔥 ఉద్యోగం పేరు : కస్టమర్ సక్సెస్ ఫ్రెషర్స్

🔥 జీతము : 5,00000 LPA + 1,00000 LPA పెర్ఫార్మెన్స్ పే ( ప్రతీ 3 నెలలకు ఉంటుంది ) 

ట్రైనింగ్ లో మొదటి 3 నెలలు 7,500/- చొప్పున స్టైఫండ్ ఇస్తారు. తరవాత ఆరు నెలలు 12,000/- చొప్పున స్టైఫండ్ ఇస్తారు. 

🔥 అనుభవం : అనుభవం లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు.

🔥 జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం 

🔥 ఉద్యోగం రకము : పర్మినెంట్ ఉద్యోగం

🔥 విద్యార్హత : 

  1.  BA,B.com, M.com, MA , BBA, MBA లలో గ్రాడ్యుయేట్ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ అయిన వారు అర్హులు ( 2024 లో )
  2. ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ కలిగి ఉండాలి
  3. SaaS ఇండస్ట్రీ పైన అవగాహన కలిగి ఉండాలి.
  4. కమ్యూనికేషన్ స్కిల్స్, డాక్యుమెంటేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి

🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ లో పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు..

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

🔥 ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:

  1. ఈ ప్లాట్‌ఫారమ్ రిక్రూట్ CRM గురించి తెలుసుకోండి మరియు రిక్రూట్‌మెంట్ వ్యాపారాన్ని అర్థం చేసుకోండి.
  2. అనుభవాన్ని పొందడానికి చాట్, ఇమెయిల్ మరియు వీడియో కాల్‌ల ద్వారా క్లయింట్ ప్రశ్నలను నిర్వహించండి.
  3. కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోండి మరియు బృందానికి తెలియజేయండి.
  4. వినియోగదారు సవాళ్లను పరిష్కరించండి, పరిష్కారాలు లేదా పరిష్కారాలను అందించండి.
  5. కమ్యూనికేషన్ మార్గదర్శకాలు మరియు విధానాలను సమర్థించండి.
  6. క్లయింట్ సంబంధాలను నిర్మించండి మరియు పెంపొందించుకోండి.
  7. అసాధారణమైన సర్వీస్ డెలివరీ కోసం నిరంతరం కృషి చేయండి.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *