Work From Home jobs in Telugu | ఇంటి నుండే పని చేయండి | WNS Work From Home Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

దేశంలో ప్రముఖ సంస్థ అయిన WNS నుండి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే పూర్తిగా ఇంటి నుండి పని చేసే అవకాశం పొందవచ్చు.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది . జీతంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి. 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీరు ”  INB jobs ” వెబ్సైట్ ను ప్రతిరోజు ఓపెన్ చేసి మేము పెట్టే నోటిఫికేషన్లు సమాచారం చదువుకొని అప్లై చేస్తూ ఉండండి. మీకు కచ్చితంగా ఉద్యోగం వస్తుంది..

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Join Our What’s App Channel 

 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రిక్రూట్మెంట్ దేశంలోనే ప్రముఖ సంస్థ అయిన WNS నుండి విడుదలైంది . 

ప్రస్తుతం ఈ సంస్థ వారు ఆపరేషన్ అసోసియేట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.

 

కంపెనీ పేరు : WNS 

 

ఉద్యోగం పేరు : ఆపరేషన్ అసోసియేట్ 

 

జీతము : 25,000/- 

అనుభవం : అనుభవం లేకపోయినా ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

 

జాబ్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోం 

 

విద్యార్హత : B.Com / M.com , BBA/ MBA

 

చివరి తేదీ: 01-02-2024

 

ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు , సెలెక్ట్ అయిన వారు ఎటువంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.

 

వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి

 

ఎంపిక విధానం : ఆన్లైన్ లో పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు..

 

అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి పరిక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

 

ఈ ఉద్యోగ పాత్రలు మరియు బాధ్యతలు:

 

అభ్యర్థనను PO (మాన్యువల్)గా మార్చడం

 

ఇన్‌వాయిస్ ప్రాసెసింగ్, (2 వే & 3 వే మ్యాచింగ్)

 

విక్రేత సెటప్ / ఇప్పటికే ఉన్న విక్రేతలను సవరించడం.

 

చెల్లింపు షెడ్యూల్ మరియు పర్యవేక్షణ

 

AP క్లోజ్ / షెడ్యూల్ కార్యాచరణ

హెల్ప్‌డెస్క్

 

T&E ఆడిట్‌లు

 

ప్రక్రియ ద్వారా నిర్వచించబడిన సమర్ధవంతమైన ప్రశ్న నిర్వహణ మరియు రిజల్యూషన్

 

మెటీరియలిటీ ఆధారంగా నిర్వహించలేని సమస్యల కోసం సూపర్‌వైజర్‌కు ఎస్కలేషన్

 

ప్రక్రియ సంబంధిత నివేదికలను సిద్ధం చేయడం.

 

పనుల ప్రాధాన్యత ఉదా. పెరిగిన ప్రశ్న నిర్వహణ

ఇంటర్ టీమ్ డిపెండెన్సీలను కలిగి ఉన్న ప్రశ్నలను పరిష్కరించడం. ఉదా. ఇన్‌వాయిస్ స్థితి, చెల్లింపులు మొదలైనవి.

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు దిగివచ్చిన లింక్ ఉపయోగించి చదివి అర్హత, ఆసక్తి ఉంటే మాత్రమే అప్లై చేయండి.

 

Apply Link – Click here 

 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *