Wipro సంస్థలో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Wipro Work From Home Jobs | Latest Work From Home Jobs in Telugu

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

మన దేశంలో ప్రముఖ టెక్ సంస్థ అయిన Wipro లో వివిధ ప్రాజెక్టుల కోసం ప్రాజెక్ట్ లీడ్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ ప్రకటన విడుదల అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పనిచేస్తూ నెలకు 41,600/- జీతం పొందవచ్చు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ మీరు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🏹 పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు భర్తీ – Click here 

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • ప్రముఖ టెక్ సంస్థ అయిన Wipro ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Project Lead అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 విద్యార్హతలు : 

  • ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 అనుభవం :

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
  • అనుభవం ఉన్న వారు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.

🔥 వర్క్ లొకేషన్

  • Wipro లో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇంటి నుంచి పని చేసుకుని అవకాశాన్ని కల్పిస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • Wipro సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🏹 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలు – Click here

🔥 జీతము

  • Wipro సంస్థ ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 41,600/- వరకు జీతం ఇస్తారు. 
  • జీతంతో పాటు విప్రో సంస్థ ఉద్యోగులకు ఇతర సదుపాయాలు మరియు అలవెన్సులు కూడా ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 09-03-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *