ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ అయిన Unacademy లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా ఇంటర్న్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.
ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని వర్క్ ఫ్రం హోం లేదా వర్క్ ఫ్రం ఆఫీస్ విధానంలో ఉద్యోగం చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అప్లై చేయండి.
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :
- Unacademy అనే ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ ఈ రిక్రూట్మెంట్ చేపడుతుంది.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా ఇంటర్న్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 అప్లై విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 విద్యార్హతలు మరియు అనుభవం వివరాలు :
- సోషల్ మీడియా ఇంటర్న్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులు.
- బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
🔥 కనీస వయస్సు :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అనుభవం :
- ఈ పోస్టులకు అనుభవం ఉన్న వారు మరియు అనుభవం లేని వారు కూడా అప్లై చేయవచ్చు.
🔥 వర్క్ లొకేషన్ :
- బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన వారు Work From Home విధానములో పనిచేయాల్సి ఉంటుంది.
- సోషల్ మీడియా ఇంటర్ ఉద్యోగాలకి ఎంపికైన వారు Work From Office విధానంలో పనిచేయాల్సి ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- Unacademy లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జీతము :
- Unacademy లో బిజినెస్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 50,000/- జీతము ఇస్తారు.
- Unacademy లో సోషల్ మీడియా ఇంటర్ను ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 23,300/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 24-06-2025 తేది లోపు అప్లై చేయాలి.
🔥 Note:
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.