టెస్లా సంస్థలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Tesla customer support supervisor and Advisor Recruitment | Tesla Hiring For Freshers

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాచుర్యం పొందిన Tesla సంస్థలో కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ మరియు అడ్వైజర్ అనే పోస్టులు భర్తీ కోసం అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న నిరుద్యోగులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ జాబ్స్ కు అప్లై చేయవచ్చు.

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

Tesla సంస్థ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

Tesla సంస్థలో కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ మరియు అడ్వైజర్ అనే పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

🔥 అప్లై విధానం : 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో అభ్యర్థులు తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి తమ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

🔥 విద్యార్హతలు : 

ఏదైనా డిగ్రీ విద్యార్హత పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

🔥 కనీస వయస్సు : 

కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

18 సంవత్సరాలు కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనర్హులు.

🔥 అనుభవం :

ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 వర్క్ లొకేషన్

Tesla సంస్థ ప్రస్తుతం భర్తీ చేస్తున్న కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ మరియు అడ్వైజర్ పోస్టులకు ఎంపికైన వారికి ఢిల్లీ మరియు ముంబై ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

Teslaసంస్థలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతము

Tesla సంస్థ ప్రస్తుతం భర్తీ చేస్తున్న కస్టమర్ సపోర్ట్ సూపర్వైజర్ మరియు అడ్వైజర్ పోస్ట్లకు ఎంపికైన వారికి ప్రారంభంలో నెలకు 31,600/- జీతం ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేసి, పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి అందులో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 21-04-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 Note : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Customer Support Supervisor Jobs – Click here

🏹 Apply Tesla Supervisor Jobs – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!