Telangana Outsourcing Jobs Recruitment 2025 | TG Staff Nurse Jobs Notification 2025

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ కొత్తగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే వారికి ఉద్యోగాలకు నవంబర్ 21వ తేదీలోపు అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హనుమకొండ జిల్లాలో ఉన్న కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం నుండి విడుదలైంది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న PMSSY సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ , హనుమకొండ నందు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

గౌరవ వేతనం వివరాలు :

ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 25,140/- గౌరవ వేతనం ఇస్తారు.

అర్హతలు :

  1. బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎమ్ విద్యార్హత ఉండాలి.
  2. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్డ్ అయి ఉండాలి.

వయస్సు వివరాలు :

2025 జూలై 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.

  1. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
  2. PWBD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానము :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 250/-
  • మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/-

ముఖ్యమైన తేదీలు :

నోటిఫికేషన్ విడుదల తేదీ : 14-11-2025

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-11-2025

అప్లికేషన్ చివరి తేదీ : 21-11-2025

ఫైనల్ మెరిట్ లిస్టు మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 01-12-2025

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

అభ్యర్థులు తమ అప్లికేషన్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్లి అందజేయవచ్చు.

అడ్రస్ : ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కాకతీయ మెడికల్ కాలేజ్, హనుమకొండ జిల్లా

Download Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *