Telangana MLHP Jobs Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ కొత్తగా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో 17 మెడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఈ ఉద్యోగాలకు నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీలోపు అప్లై చేయాలి.
తాజాగా విడుదల చేయబడ్డ ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
✅ ఇస్రోలో ఉద్యోగాలు భర్తీ – Click here
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నుండి విడుదల కావడం జరిగింది.
భర్తీ చేస్తున్న పోస్టులు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు :
MBBS, BAMS, Bsc నర్సింగ్, GNM విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు..
జీతము వివరాలు :
- MBBS మరియు BAMS విద్యార్హతలు ఉన్నవారికి నెలకు 40,000/- జీతము ఇస్తారు..
- GNM, Bsc నర్సింగ్ విద్యార్హతలు ఉన్నవారికి నెలకు 29,900/- జీతము ఇస్తారు.
అప్లికేషన్ విధానము :
అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను నవంబర్ 14వ తేదీలోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి.
ఎంపిక విధానము వివరాలు :
ఈ ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
గమనిక :
ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ముందుగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదివిన తర్వాత అప్లై చేయండి.. All the best 👍
✅ Download Notification & Application – Click here
