తెలంగాణ రాష్ట్రంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు GNM, BSc నర్సింగ్, MBBS, BAMS అర్హతలు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
✅ Download Notification – Click here
