తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana Medical College Outsourcing Jobs | Telangana Jobs

తెలంగాణలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మే 10వ తేది లోపు అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహేశ్వరం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :

మొత్తం 63 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 👇 👇 👇 

🔥 విద్యార్హతలు

పోస్టులను అనుసరించి పదో తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.

🔥 గరిష్ఠ వయస్సు

42 సంవత్సరాలు లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 సంవత్సరాలు – దివ్యాంగులు అయిన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వరకు వయసడలింపు కలదు.

🔥 దరఖాస్తు విధానం :

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అధికారిక వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని, ఫిల్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు జత చేసి మే 10 వ తారీఖు లోగా అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : 

O/o గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహేశ్వరం, గవర్మెంట్ మెడికల్ కాలేజ్, BEIT క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా

🔥 అప్లికేషన్ ఫీజు :

ఓసీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ , SVMC, తిరుపతి పేరు మీదుగా చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, బీసీ,దివ్యాంగులు వారికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

🔥 ఎంపిక విధానం : 

అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం 100 మార్కులకు గాను ఎంపిక నిర్వహణ వుంటుంది.

అకడమిక్ విద్యార్హత లో మార్కులకు 90 మార్కులు వెయిట్ఏజ్, 10 మార్కులు వయస్సుకు కేటాయిస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు :

నోటిఫికేషన్ విడుదల తేదీ : 02/05/2025

దరఖాస్తు స్వీకరణ కొరకు చివరి తేదీ : 10/05/2025

తాత్కాలిక మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 13/05/2025

పిర్యాదుల స్వీకరణకు చివరి తేదీ : 16/05/2025

ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 17/05/2025

అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం & సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 19/05/2025

👉  Click here for notification


👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!