Telangana Contract / Outsourcing Jobs Notification 2026 : తెలంగాణ రాష్ట్రంలో మహిళా మరియు శిశు సంక్షేమ , వయోవృద్ధులు మరియు వికలాంగులు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ నందు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్, చౌకిదార్, మరియు ఆయా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అర్హత ఉన్న వారు అప్లై చేయండి.
✅ తెలంగాణ ఆధార్ సెంటర్స్ లో ఉద్యోగాలు – Click here
Table of Contents
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
తెలంగాణ ప్రభుత్వం, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ, రంగారెడ్డి జిల్లా నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా నర్స్ (మహిళలు), చౌకిదార్, ఆయా (మహిళలు) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న మొత్తం ఖాళీలు సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
జీతము వివరాలు :
నర్స్ (మహిళలు) – 11,916/-
చౌకిదార్ – 7,944/-
ఆయా (మహిళలు) – 7,944/-
అప్లికేషన్ తేదీలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27-12-2025 తేదీ నుండి 03-01-2026 తేదీలోపు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటలలోపు అప్లై చేయాలి. అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా సంక్షేమ అధికారి, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ , IDOC భవనం , G-6, కొంగర కలాన్, కలెక్టరేట్, రంగారెడ్డి
దరఖాస్తుకు జతపరచవలసిన డాక్యుమెంట్స్ :
- విద్యార్హత సర్టిఫికెట్స్
- అనుభవ దృవపత్రాలు
- జనన లేదా వయస్సు ధ్రువీకరణ పత్రాలు
- ఆధార్ కార్డు ప్రతులు
- కుల ధ్రువీకరణ పత్రం
- పాస్పోర్ట్ పోటోలు
ఎంపిక విధానం వివరాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భక్తి చేస్తున్న ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూరల్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
▶️ Download Notification – Click here
✅ Download Application – Click here
✅ Official Website – Click here
